The teaser of Mahesh Babu starrer 'Maharshi' has been roaring on the internet. In this occasson, Director Vamshi Paidipally revealed to a National daily that the three looks pertain to different time frames. The friendship between Pooja Hegde and Allari Naresh and Rishi Kumar aka Mahesh Babu also evolves with time.
#maheshbabu
#maharshi
#vamshipaidipally
#poojahedge
#allarinaresh
#tollyood
#dilraju
సూపర్‌స్టార్ మహేష్ బాబు తాజా చిత్రం మహర్షి టీజర్ ఇంటర్నెట్‌లో ధమాకా సృష్టిస్తున్నది. ఉగాది రోజున రిలీజైన ఈ చిత్రం రికార్డు స్థాయి వ్యూస్‌ను సాధిస్తూ సినిమాపై అంచనాలు పెంచింది. అయితే ఈ సినిమాలో మహేష్ బాబు గెటప్స్ అభిమానుల్లో మరింత ఆసక్తిని రేపుతున్నాయి. క్లాసీ, మాస్ లుక్స్‌తో మహేష్ చేస్తున్న హంగామా మహర్షిపై ట్రేడ్ వర్గాల్లో మరింత ఆశలు పెంచుతున్నాయి.